Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఇంటి మొక్క పునరుద్ధరణ 10275...India


ఈ అభ్యాసకుడు ఫంగల్ ఇన్ఫెక్షున్ వలన తెల్లటి మచ్చలు కలిగిన ఒక ఇంటి మొక్కకు (బ్రహ్మకమల్)  చికిత్స అందించారు. అర లీటరు నీటిలో ఒక డోసు CC1.2 Plant tonic వేసి ఆ నీటిని రోజుకొకసారి మొక్కపై చల్లేవారు. 2-3 రోజులలో ఆకులపైనున్న తెల్లటి మచ్చలు తగ్గిపోవడం మొదలై, కొత్త ఆకులు చిగురించాయి మరియు ఒక మొగ్గ కూడా అంకురించింది. ఇంకొక ఇంటి మొక్క యొక్క ఆకులు ఆ ఇంటి యజమాని బయటకు వెళ్ళితే వాడిపోవడం జరిగేది. దానికి కూడా ఇదే వైద్యం (CC1.2) ఇవ్వబడినది మరియు కేవలం ఒక డోసు తరవాతే, అది చిగురించడం ప్రారంబించింది.

సంపాదకుని వ్యాఖ్యానం:
మీ దగ్గర 108CC బాక్సు లేకపోతె మొక్కల పెరుగదలకు లేదా వాటి రోగ నివారణకై, సాయి రామ్ పోతెన్తైసిర్ ను వీటిని ఇవ్వడానికి ఉపయోగించండి:
NM2 Blood + NM3 Bone + NM12 Combination 12 + NM20 Injury + NM25 Shock + NM91 Paramedic Rescue + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM6 Stress + SM14 Chemical Poison + SM26 Immunity + SM41 Uplift + SR325 Rescue + SR329 Crab Apple + SR360 VIBGYOR + SR432 Hornbeam + SR566 Fungi-pathogenic. రేమేదీని అల్కాహల్ లో ఒక డ్రాపర్ బాటిల్ లో తయారు చేయండి మరియు 5 చుక్కలను ఒక లీటరు నీటిలో వేసి బలహీనమైన లేదా ఇన్ఫెక్షన్ ఉన్న మొక్కలపై చల్లండి.