తల వెంట్రుకలు రాలడం 02640...India
ఒక స్త్రీ తన తల వెనుక 2 బట్టతల అతుకులు తో అభ్యాసకుని దగ్గరకు వచ్చింది ఒకటి 1 అంగుళం వ్యాసం మరియు ఇంకొకటి అర అంగుళం వ్యాసం పరిమాణంతో పక్కపక్కనే ఉన్నాయి. ఆవిడ వీటితో గత రెండు సంవత్సరాలుగా బాధపడుతూ ఉంది. క్రింది కాంబో ఇవ్వబడింది:
NM84 Hair Tonic + NM90 Nutrition + OM12 Hair + SM41 Uplift + SR272 Arsen Alb + SR306 Phosphorus + SR318 Thuja + SR319 Thyroid Gland…TDS
నాలుగు నెలలలో, రెండు బట్టతల అతుకులు దట్టమైన జుట్టుతో కప్పబడి ఉన్నాయి.
సంపాదకుని వ్యాఖ్యానం:
మీ దగ్గర 108CC బాక్సు ఉంటే CC11.2 Hair problems ఇవ్వండి.