Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఇన్ఫ్లుఎంజా టైప్ H1A1 - స్వైన్ ఫ్లూ 11205...India


54 ఏళ్ల మహిళా స్వైన్ ఫ్లూ వ్యాదితో నిర్దారణ చేయబడి ఆస్పత్రిలో చేరవలసినదిగా సూచించబడినది. ఆవిడ వైద్య సహాయం కోసం విబ్రియో అబ్యాసకుడిని సంప్రదించింది. ఆవిడకు క్రింది రేమేడిలు ఇవ్వబడినవి

CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic

ఆ రోజు సాయంత్రం మొదలు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు వైద్యుడును సంప్రదించే వరకు ప్రతి గంటకు ఒక డోసు తీసుకోవాల్సిందిగా ఆమెకు సూచించారు. మరుసటి రోజు వైద్యుడు ఆమెను పరీక్షించి 80% సంక్రమణం తగ్గినట్లు, అందువలన ఆస్పత్రిలో చేరవలసిన అవసరంలేదని చెప్పారు. ఆవిడను అవుట్ పేషంట్ రోగిగా వైద్యం చేసి తక్కువ డోసు యాంటిబయోటిక్స్ ఇచ్చారు. ఆవిడ విబ్రియో రేమేదిలను మరో రెండు వారాలపాటు తీసుకొన్నారు, మొదటి వారం TDS, రెండవ వారం BD. ఈ రెండు వారాలలో ఆవిడ పరిపూర్ణ స్వస్తత  పొందారు.

సంపాదకుని వ్యాఖ్యానం:
సాయి రామ్ పోతెన్తైసిర్ వాడే అబ్యాసకులు పై రేమేడిలకు బదులుగా ఇవి ఇవ్వవచ్చు: NM8 Chest + NM18 General Fever + NM30 Throat + NM31 Tonsils & Glands + NM63 Back-up + NM70 CB9 + NM79 Flu Pack + SM41 Uplift.