సెరిబ్రల్ క్షీణత 02640...India
ఒక విబ్రియో మొబైల్ వైద్య శిబిరానికి ఒక మహిళా తన 2½ సంవత్సరాల కుమారుడిని చేతిలో పట్టుకుని తీసుకువచ్చింది. ఎందువలనంటే అతను నడవలేడు, నిలబడలేడు మరియు అతని తల చాల పెద్దదిగా ఉండి, కనులు కూడా స్తిరంగా లేక చేతులను కూడా పైకేత్తలేక పోయేవాడు. చూడటానికి అ దృశ్యం చాల హృదయవిదారకంగా ఉంది. అందరి హృదయాలు అ బాలుడిని చూచి చలించిపోయాయి. అతనికి ఈ క్రింది రేమేడిలు ఇవ్వబడ్డాయి
CC12.2 Child tonic + CC18.1 Brain disabilities + CC20.1 SMJ tonic + CC20.3 Arthritis + CC20.5 Spine...QDS for 3 months
మూడు నెలల తరువాత జరిగిన వైద్య శిబిరంలో ఆ బాలుని తల్లి యొక్క ప్రక్కింటావిడ ఆ బాలునిలో చాల మంచి మార్పు కనపడిందని చెప్పింది. అతనిప్పుడు నిలబడగలడు, కుర్చోనగలడు, చేతులను క్రొద్దిగా పైకేత్తగలడు మరియు అతని చూపు కూడా స్థిరంగా ఉండి చక్కగా నవ్వగలుగుతున్నాడు. ఈ అధ్బుతమైన వార్త విని అందరు చాలా సంతోషించారు. అందరు ఇతనిలోని మంచి మార్పు యిలాగే కొనసాగాలని స్వామిని ప్రార్ధించారు మరియు పై రెమేడిలను కొనసాగించటానికి అతనికి విబ్రియో గోలీలు అదనంగా ఇవ్వబడ్డాయి.
మీరు సాయి రామ్ పోతెన్తైసిర్ ఉపయోగించేవారైతే పై రేమేడిలకు బదులుగా ఇవి ఇవ్వవచ్చు: NM4 Brain + NM5 Brain TS + NM25 Shock + NM90 Nutrition + OM20 Paralysis Flaccid + OM21 Paralysis Spastic + SM12 Brain & Paralysis + SR356 Plumbum Met + SR458 Brain Whole + SR459 Brain (Broca’s Area) + SR460 Brain (Cerebellum) + SR461 Brain (Medulla) + SR462 Brain (Pons) + SR463 Cranial Nerves + SR532 Sympathetic Nervous System + SR546 Baryta Carb.