Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

సంతాన ప్రాప్తి లేకుండుట 02799...UK


36 ఏళ్ళ మహిళకు పెళ్లై 11 సంవత్సరములు కావస్తున్న తన యొక్క రోగనిరోధకవ్యవస్థ మరియు క్రోమోసోమ్స్లో ఏర్పడ్డ సమస్య వలన గర్భం ధరించక భాదపడుతూ ఉంది. ఆవిడకు మూడుసార్లు IVF చికిత్స విధానం ఇవ్వడం జరిగింది కానీ అవేవి ఫలితం ఇవ్వలేదు. ఆవిడకు ఒక బిడ్డను దత్తత తీసుకోవాల్సిందిగా సలహా ఇవ్వబడింది, కాని ఆవిడకు తన యొక్క సంతానం కావాలనే కోరిక బలంగా,మనసంతా నిండి ఉంది. అభ్యాసకుడు క్రింది వాటిని ఆమెకు ఇచ్చారు

NM7 CB7 + OM24 Female Genital + BR7 Stress + BR16 Female + SM6 Stress + SM39 Tension + SR255 Calc Sulph (200C) + SR262 Nat Phos 200C + SR537 Uterus + SR544 Aletris Far…TDS

మరియు బాక్సు నుంచి CC14.3 Male infertility...TDS ఆవిడ భర్తకు ఇచ్చారు. పై రేమేదిలను ఆవిడ 5 నెలలు తీసుకొనగా 6వ నెలలో ఆవిడ గర్భం ధరించింది. ఆవిడ తను గర్భం ధరించిన నెలల తరువాత ఈ విషయం తన వైద్యుడికి తెలిపింది, ఎందువలనంటే ఆవిడ తన బిడ్డ గర్భసంచిలో బాగాకుదురుకున్నాక మరియు ఆ బిడ్డ పూర్తీ ఆరోగ్యంతో ఉన్నట్లు నమ్మకం కలిగాకే వైద్యునికి చెప్పాలని భావించింది. ఆవిడ గర్భంధరించిన విషయం విన్న వైద్యుడు ఆశ్చర్యపోయారు! స్కాన్పరీక్షలో కూడా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు మరియు ఆమెకు సుఖ ప్రసవం జరిగే అవకాసం ఉన్నట్లు తెలిసాకే ఆ వైద్యునికి కూడా నమ్మకం ఏర్పడింది. ఎ రోజులోనైన ఆమెకు ప్రసవం జరిగే అవకాశం ఉన్నందున ఆమె మొత్తం కుటుంబం, స్నేహితులు, సుఖ ప్రసవం కోసం ఎదురుచూస్తున్నారు.

సంపాదకుని వ్యాఖ్యానం:
108CC బాక్సు ఉపయోగించేవారైతే:

for female infertility:
CC8.1 Female tonic.

సాయి రామ్ పోతెన్తైసిర్ ఉపయోగించేవారైతే:
for male infertility:
OM22 Male Genital + SR216 Vitamin-E + SR254 Calc Phos (200C) + SR262 Nat Phos (200C) + SR522 Pituitary Anterior + SR534 Testes