సాధకుని వివరములు
        Vol 8 సంచిక 1
        January/February 2017
      
    అభ్యాసకుల ప్రొఫైల్ 01339...USA

పరాకటీ షనర 01339...USA మారకెటింగ మరియు సేలస విభాగంలో వైస పరెసిడెంట గా అమెరికాలోని ఒక పరఖయాత ఆరోగయ భీమా సంసథలో పనిచేయుచునన ఈమె 2006 లో దాని నుండి వైదోలగింది. కారణం ఆమె పని చేయుచునన కంపెనీ మేనేజ మెంట, ఆరోగయ భీమా సంసథలు, ఫారమాసుటికల కంపెనీలు లాభారజన దృషటి తో వయాపారం చేసతుననాయి కానీ పేద పేషంటల సంకషేమం కోసం కృషి చేయడం...(continued)
పూర్తి వివరములు చదవండిఅభ్యాసకుల ప్రొఫైల్ 00462...USA

పరాకటీ షనర 00462…USA ఈ పరాకటీ షనర 1978 లో బెంగుళూరులో ఉననపపుడు హోమియోపతి గురించి మొదట సారి తెలుసుకుననారు. ఒక వరక షాప జరుగుతూ ఉంటే సవామి నారాయణి మరియు సవామి ఆనందలను కలుసుకునే భాగయం వీరికి కలిగింది. ఈ దంపతులు నారాయణి మికసచర అనబడే అనేక హొమియోపతీ మిశరమాలను తయారుచేసి రోగులకు ఇచచేవారు. వెటరనరీ డాకటర గా పనిచేసతునన పరాకటీ షనర కొననిపరతయేక మైన వ...(continued)
పూర్తి వివరములు చదవండి