అభ్యాసకురాలి వివరాలు 02901...Italy
 అబ్యాసకురాలు02494...ఇటలీ ఇట్లు వ్రాస్తున్నారు: అభ్యాసకురాలు02901...ఇటలీ వరోన లో సంరక్షణాలయం డాల్ అబాకో వద్ద వయలిన్ నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత ఆమెకు ఒపరా గానంపై మరింత ఆశక్తుందని కనుగొన్నారు. 1983లొ హానర్స్ గ్రాడువేట్గా పట్టా పొంది 1984 నుండి ఆమె స్పాలేతో గ్లక్కుయోక్క ఒపరా "ఓర్ఫియో"లో ప్రధాన పాత్రను వహిస్తూ ఆమె తన కరీయర్ను ప్రారంభామించారు.ఆమెకు 25 ఏళ్ళ వరకు ఈ కరీయర్ అమోఘ్మగా కొనసాగింది. ప్రస్తుతం ఈ అభ్యాసకురాలు వెరోన సంరక్షణాలయంలో సంగీతంపై ఉపన్యాసాలిస్తున్నారు మరియు ఇటలీ, జపాన్, ఆస్ట్రియా మరియు ఇతర దేశాలలో మాస్టర్ తరగతులు తీసుకుంటున్నారు.1992 నుండి ఆమె తన గురువుగారికి సహాయ పడుతున్నారు.1996లొ వెరోనాలో కళాత్మక శిక్షను అందించే ఒక అకాడమి ను స్థాపించారు.ఈ అకాడమి లో ఆత్మశోధన నిమిత్తమై దేహ ఎరుకను (బాడి అవేర్నేస్స్) పెంచడానికి పూర్నరూపాంతకమైన శిక్షణ ధ్వని మరియు కదలికలు ద్వారా  ఇవ్వడం జరుగుతోంది.

అభ్యాసకురాలు02901...ఇటలీ వ్రాస్తున్నారు: నేను వైబ్రియానిక్స్లో నా స్నేహితుడైన అభ్యాసకుడు02494...ఇటలీ ద్వారా అడుగుపెట్టాను.ఈ అద్భుతమైన చికిత్స ద్వారా నాకు మరియు నా కుటుంభ సభ్యులందరి ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.గత ఐదేళ్ళగా నేను వై బ్రియానిక్స్ అభ్యాసం చేస్తున్నాను.
ఇంత మహత్తరమైన చికిత్సా విధానాన్ని ప్రసాదించినందుకు భగవంతుడికి కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నాను.నేను మనస్పూర్తిగా నాకున్న సమయంలో ఈ సాధన ద్వారా అవసరమైన వారికి సహాయపడుతున్నాను.ఈ చికిత్స ద్వారా రోగులకు కేవలం శారీరిక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడను నయమవ్వడం దీని ప్రత్యేకత.ఈ చికిత్స తీసుకోవడం ప్రారంభించాక రోగుల ప్రవర్తనలో మరియు నడతలో పరివర్తన రావడం నేను గమనిస్తున్నాను. భగవంతుడు చూపించే మహిమలకు ఇదొక గొప్ప ఉదాహరణని నేను భావిస్తున్నాను.