Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 3 సంచిక 5
September/October 2012

నడుము & కాలి గాయం 11272...India

96 ఏళల ఒక వృదద మహిళ కరింద పడి తన యొకక నడుము మరియు కుడి కాలి ఎముక విరిగింది. అలలోపతి వైదయులు, ఆమె వయసు ఎకకువైనా, ఆమె యొకక విరిగిన ఎముకను మతతు మందు ఇచచి శసతర చికితస చేయడం దవారా సరిచేయాలని భావించారు. విబరియో అభయాసకుడు ఈ కరింది రేమేదీలను ఆవిడ శసతర చికితస తరువాత తొందరగా కోలుకోవడానికి ఇచచారు

#1. CC20.6 Osteoporosis + CC20.7 Fractures…6TD

#2. CC12.1 Adult...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అధిక రక్త పోటు 02799...UK

48 ఏళల ఒక వయకతి గత 15 సంవతసరాలుగా అధిక రకత పోటు వయాధితో బాధపడుతూ చికితస కొరకు విబరియో అభయాసకురాలిని సంపరదించారు. ఇతను అలలోపతి మందులు తీసుకుంటుననా, అవి ఇతనికి అనుకుననంత ఫలితం ఇవవలేదు. ఇతనికి కరింది రేమేదీలను ఇచచి రెండు వారాల తరువాత అభయాసకురాలిని తిరిగి సంపరదించాలని సూచించారు:
CC3.1 Heart tonic + CC3.3 High Blood Pressure + CC10.1 Emergencies + CC12.1 Adult...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఇంటి మొక్క పునరుద్ధరణ 10275...India

ఈ అభయాసకుడు ఫంగల ఇనఫెకషున వలన తెలలటి మచచలు కలిగిన ఒక ఇంటి మొకకకు (బరహమకమల)  చికితస అందించారు. అర లీటరు నీటిలో ఒక డోసు CC1.2 Plant tonic వేసి ఆ నీటిని రోజుకొకసారి మొకకపై చలలేవారు. 2-3 రోజులలో ఆకులపైనునన తెలలటి మచచలు తగగిపోవడం మొదలై, కొతత ఆకులు చిగురించాయి మరియు ఒక మొగగ కూడా అంకురించింది. ఇంకొక ఇంటి మొకక యొకక ఆకులు ఆ ఇంటి యజమాని బయటకు వెళళితే వాడిపోవడం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గ్లకోమా వ్యాధి 01176...Bosnia

76 ఏళల ఒక విబరియో అభయాసకురాలు రెండు సంవతసరాల కరితం తన యొకక రెండు కళళను పరీకష చేయించుకోవడానికి నేతర నిపుణుడి దగగరకు వెళలారు. ఎందుకనగా ఆమె యొకక కళళదదాలు మునుపటి వలె ఆమెకు చకకని దృషటిని ఇపపుడు ఇవవలేకపోతుననాయి. ఆమె కళళను పరీకష చేసిన నేతర నిపుణుడు ఆమెకు ఆమె యొకక తండరి వలె రెండు కళళలోను సుమారు 32mm Hg  పరెషర తో గలకోమా వయాధి ఉననటలు చెపపారు. అంతే కాకుండా ఎ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తల వెంట్రుకలు రాలడం 02640...India

ఒక సతరీ తన తల వెనుక 2 బటటతల అతుకులు తో అభయాసకుని దగగరకు వచచింది ఒకటి 1 అంగుళం వయాసం మరియు ఇంకొకటి అర అంగుళం వయాసం పరిమాణంతో పకకపకకనే ఉననాయి. ఆవిడ వీటితో గత రెండు సంవతసరాలుగా బాధపడుతూ ఉంది. కరింది కాంబో ఇవవబడింది:
NM84 Hair Tonic + NM90 Nutrition + OM12 Hair + SM41 Uplift + SR272 Arsen Alb + SR306 Phosphorus + SR318 Thuja + SR319 Thyroid Gland…TDS

...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

డిప్రెషన్ 02365...Belgium

34 ఏళల ఈ మహిళ చాలా సంవతసరాలుగా డిపరేషున తో బాధ పడుతూ ఉంది. ఆవిడ తన భరతతో విడాకులు తీసుకొంది మరియు ఆవిడ ఇదదరు పిలలలు ఆవిడ ఆరోగయ పరిసథితి వలన ఇతరుల సంరకషణ లో ఉననారు. ఆవిడ చాలా భయంతో, భాదతో, వెరరితనంతో, ఆందోళనతో, నిరంతర తల నొపపితో మరియు తల పై బాగాన ఇబబందికరమైన సంవేదనతో బాధపడుతూ ఉండేది. ఆవిడకు ఏ విధమైన ఆకలి కానీ శకతి కానీ ఉండేది కాదు. కానీ వైదయులు శారీరకంగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి